Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని స్థానిక బైరి వీధిలో వ్యక్తి బిట్టు బేహారా 30సంవత్సరాలు. ఆత్మహత్య..

వివరాల్లోకి వెళితే ఒరిస్సాలోని చిందిరిపూర్ గ్రామం నుండి భార్య తో 3 నెలల క్రితం వలస వచ్చి నరసన్నపేట పట్టణం లో చిన్నచిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పటి నుంచి కరోనా లాక్ డౌన్ ఉండడంతో చేయడానికి పని లేక ఇంటి అద్ది కట్టుకోలేక వలస కూలి కావడంతో తో ఈ కుటుంబాన్ని ప్రభుత్వంగానీ సేవా సంస్థలు గాని ఆర్థికంగా ఆదుకో లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో స్థానిక బైర వీధిలో అద్దె ఇంట్లో నిన్న రాత్రి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును దర్యాప్తు చేస్తున్న నరసన్నపేట పోలీసులు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *