Select your Top Menu from wp menus
Breaking News

అక్రమ వ్యాపారం

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినా ఎస్ఐ జీ ఉమా. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దండేపల్లి గ్రామంలో మండల ప్రభంజన్ ఇంట్లో అక్రమంగా నిల్వచేసివుంచిన 59000వేల విలువగల అంబార్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు.అదేవిధంగా బొమ్మకల్లు గ్రామంలో మెడిశెట్టి భాస్కర్, వీరన్నపురం గ్రామంలో మాచర్ల శ్రీధర్ ఇద్దరు వ్యాపారులు అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తుoడగా వారి వద్ద నుంచి తొమ్మిది ఆఫీసర్ ఛాయిస్(90యంఎల్),రెండు ఇంపీరియల్ బ్ల్యూ(90యంఎల్)బాటిల్స్ మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *