Select your Top Menu from wp menus
Breaking News

కార్యకర్తలకు అండగా ఉంటా *ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన *ములుగు ఎమ్మెల్యే సీతక్క 

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయములో ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఈ సందర్భాంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని సీతక్క  కార్యకర్తలకు భరోసానిచ్చారు.

చెక్కులు తీసుకున్న వారు  ములుగు మండలం బుస సాగర్ (జంగాలపల్లి )  27000రూపాయలు రేణికుంట్ల శ్రీమాన్ కుమార్ (రాయినిగూడెం )12500 రాకేష్ కుమార్ (ఇంచెర్ల ) 9000 రూపాయలు
కడపాక రమణమ్మ (ప్రేమ్ నగర్ ) 27000  రూపాయల చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి , ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, అంకిరెడ్డి ,పచ్చిమట్ల రాంబాబు,వంశీ మామిడిశెట్టి స్వామి,చక్రపు రాజు,కోటి  కర్నె రతన్,తదితరులు.

 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *