Select your Top Menu from wp menus
Breaking News

కిషన్ రెడ్డి-లక్ష్మణ్ వరుస భేటీల వెనుక ఆంతర్యమేంటి!?

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ మధ్య వరుసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలోని ఇతర నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా భేటీ అవుతుండటం చర్చనీయాంశమైంది. రెండ్రోజుల కిందట లక్ష్మణ్ ఇంట్లో.. కిషన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. తాజాగా.. లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో మరోసారి కిషన్-లక్ష్మణ్ భేటీ అయ్యారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *