Select your Top Menu from wp menus
Breaking News

కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య.

విజయవాడ :  కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య. తన మరణానికి కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్ , కోలా రాంబాబు, తూపాకుల మహేష్ అంటూ సెల్ఫి విడియో చెప్పిన ప్రేమ్. నాలుగు లక్షల కు 16 లక్షల రూపాయలు కట్టానంటూ సెల్ఫి విడియో లో కన్నీరు పట్టుకున్న ప్రేమ్.  విజయవాడ పటమట పోలీస్ స్టేషను లో ఫీర్యాదు చేసిన పట్టించుకోలేదని అవేధన చెందిన ప్రేమ్. అ నలుగురు పోలీసుల ముందే పోలీస్ స్టేషను లో కులం పేరుతో దూషించి న పోలీసులు పట్టించుకోలేదంటు అవేధన. తన భర్త మరణానికి కరమైన నలుగురు కఠినంగా శిక్షించాలంటున్న ప్రేమ్ కుటుంబ సభ్యులు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *