Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పంట కాల‍్వలోకి దూసుకెళ్లిన కారు

  •  ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి

శ్రీకాకుళం: దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి బ్రిడ్జి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. గల్లంతు అయిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా సింహాచలం దేవస్థానం నుంచి తిరుగు ప్రయాణంలో బరంపురం (ఒడిశా) వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *