Select your Top Menu from wp menus
Breaking News

వివేకా హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్

కడప: వివేకా హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. వివేకా హత్య జరిగిన రోజు నిందితుడు పరమేశ్వరరెడ్డి ఆస్పత్రిలో ఉన్నాడు. కడప హరిత హోటల్‌లో బీటెక్ రవిని కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హరిత హోకడప: వివేకా హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. వివేకా హత్య జరిగిన రోజు నిందితుడు పరమేశ్వరరెడ్డి ఆస్పత్రిలో ఉన్నాడు. కడప హరిత హోటల్‌లో బీటెక్ రవిని కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హరిత హోటల్లో సిట్ బృందం విచారణ నిర్వహిస్తోంది.టల్లో సిట్ బృందం విచారణ నిర్వహిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *